ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు విడుదలైన కొత్త నోటిఫికేషన్లు

నోటిఫికేషన్ యెక్క పూర్తి వివరాలు:👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

Notification1క్లిక్ హియర్
Notification2క్లిక్ హియర్

నోటిఫికేషన్ మరియు అప్లికేషను కొరకు☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️ పైన ఉన్న క్లిక్ హియర్ అనే పదాల పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

>Notification1>విజయవాడ తూర్పు: విఅజయవాడ నగరం లో వివిధ డివిజన్లు ఖాలిగా ఉన్న valounteer 196 పోస్టులకు దరకాస్తులు ఆహ్వానిస్తున్నారు.నగర పరిదిలో నివసించే 10th పాసైన వాళ్ళు అర్హులని ఈ నెల 26 తేదీ లోపల దరస్తూ చేసుకోవాలని తెలియ చేసారు.

>Notification2>ఉపాది కల్పన కార్యాలయం లో జాబ్స్ : (మొగల్రాజుపురం) నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపనీలల్లో ఉద్యోగాలు కల్పించే విదంగా ఈ నెల 25 తేదీన జాబు మేళ నిర్వహిస్తునట్లు అధికారులు తెలియజేసారు.ఆసక్తి లైగిన అబ్యార్ధులు వారి యొక్క విద్య అర్హత కలిగిన సర్టిఫికేట్ ల నకలు తీసుకుని నగరం లోని జిల్లా ఉపాది కార్యాలయం లో హాజరు కవోచు అని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *