ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మండపల్లి మండలం పరిధిలో జాతీయ ఉపాధి పథకం కింద 10 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

మండలం పరిధిలో అప్పాపురం, చింతలపూడి, mokasa కలవపూడి, పెనుమాకలంక, లోక మోడీ,కొర్లపాడు, కొవ్వాడ లంక ,మణుగూరు, పుట్లచెరువు, ఉనికిని

పైన తెలిపిన గ్రామ పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకు పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయదలచుకున్న అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయం ను సంప్రదించాల్సిందే గా కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *