వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ Arogya Mitra Vacancy 2022

NOTIFICATION

YSR Aarogyasri Health Care Trust: కృష్ణా జిల్లాలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ Arogya Mitra Vacancy

డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో 28 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జి ల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ .. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 28

పోస్టుల వివరాలు : ఆరోగ్య మిత్రలు -22, టీమ్ లీడర్లు -06.

అర్హత : బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మెస్సీ (నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ (ఎంఎలీ) ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *