Andra Pradesh jobs Calender 2022 Details:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 66 వేల 309 పోస్టుల ఖాళీలను ప్రభుత్వం వెల్లడించింది వీటన్నిటినీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం గారు తెలియజేశారు.

మొత్తంగా మంజూరైన పోస్టులలో భర్తీ చేసినటువంటి పోస్టులు పోగా(శాశ్వత ఉద్యోగులుగా గా పని చేస్తున్నటువంటి వారిని తీసివేయగా) మిగిలిన పోస్టులు 66 వేల 309 ఉన్నాయి ఇందులో భాగంగా శాఖల వారీగా పోస్టుల వివరాలు ….

Source : (News article From Ap)

➡️ రెవెన్యూ శాఖ-11827

➡️వ్యవసాయ సహకార -4423

➡️పశుసంవర్ధక, మత్స్య -3789

➡️బీసీ సంక్షేమం -1738

➡️అటవీ పర్యావరణ -2569

➡️ఉన్నత విద్య-9905

➡️పాఠశాల విద్య -46553

➡️పౌరసరఫరాలు,తూనికలు -784

➡️ఆర్థిక -1877

➡️సాధారణ పరిపాలన-3198

➡️గ్రామ సచివాలయం-2

➡️ఆరోగ్య కుటుంబ సంక్షేమం-21832

➡️హోం శాఖ-14

➡️గృహ నిర్మాణం-7036

➡️జలవనరుల శాఖ-316

➡️పెట్టుబడులు మౌలిక సౌకర్యాలు-1775

➡️పరిశ్రమలు వాణిజ్యం-775

➡️IT Technology-17

➡️ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్-1247

➡️పుర పరిపాలన-30396

➡️మైనారిటీ సంక్షేమం-38

➡️పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి-51349

➡️నైపుణ్యఅభివృద్ధి-4410

➡️సాంఘిక సంక్షేమ-6430

➡️రోడ్డు రవాణా-235

➡️మహిళా శిశు సంక్షేమం-3649

➡️వృద్ధులు సంక్షేమం-2303

➡️యువజన పర్యాటక సాంస్కృతిక-469

విధంగా పలు శాఖల్లో మొత్తంగా 60,309 పోస్టులను భర్తీ గా ప్రభుత్వం నిర్ణయించింది.

Follow

Our Website For more details:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *