Andrapradesh latest Jobs Notificatons telugu

Notification Name Details
1. MLHP NotificationDownload
2. Paramedical Combined NotificationDownload
3. KGBV NotificationDownload
4.Model School NotificationDownload
5. SC/ST Backlog NotificationDownload
The AP Latest Jobs Notifications 2022

1.MLHP Notification:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ప్రతి జిల్లాలో వారి యొక్క వెబ్సైట్ నందు నోటిఫికేషన్ పొందుపరుస్తారు. మీ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లై అనేది చేయండి.

All Districts Websites Click Here

2.Paramedical Jobs :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఖాళీల సంఖ్య 2572 పోస్టులు ఉన్నాయి మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ వచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి.

All Districts Websites Click Here

3.KGBV Recruitment:

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.TGT PGT ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

Notification

4.Model School Recruitment :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మోడల్ స్కూల్స్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం జరిగింది. వచ్చిన నోటిఫికేషన్ల వివరాలను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

Download The Links

Leave a Reply

Your email address will not be published.