Andrapradesh PHC Notifications Telugujobs

ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య ని మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 1149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అదనంగా 176 కొత్త ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

వీటికి సంబంధించిన స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది 13 జిల్లాల్లో గుర్తించిన స్థలాలను వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల రోడ్లు భవనాల శాఖకు అప్పగించింది.

త్వరలో భవనాల నిర్మాణం ప్రారంభం కానుంది ఇందుకోసం ప్రభుత్వం 511 కోట్లు ఖర్చు చేసింది ఇలాగే కొత్త పనిచేసే డాక్టర్లు సిబ్బంది నియామకానికి అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు.

ఈ 176 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం గాని రిక్రూట్మెంట్ అనేది జారీ చేసి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఇందులో మనకు ఆరోగ్య డాక్టర్లు, స్టాఫ్ nurse, FNO,MNO తదితర ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ రావచ్చు.

News Article Pdf Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *