APగ్రామా వార్డ్ సచివాలయం జాబ్స్ updates 2022

పూర్తి వివరాలు :

ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో ఉన్న ఖాళీలను భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గ్రామా సచివాలయం లో ఖాళీలను ఉంటె అదే సచివాలయం పని చేసే మరొక ఉద్యోగులకు incharge బాద్యతలు అప్పగించాలని గ్రామా వార్డ్ సచివాలయం శాఖ డైరెక్టర్ కల్లెక్టర్లలకుఆదేశాలు జారి చేసారు.

వేరే సచివాలయం లో పని చేసే ఉద్యోగులను నియమించా వద్దు అని తెలియచేసారు.ఇందుకు అనుగుణంగా MPDO లకు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.WELFARE AND EDUCATION ASSISTENT పోస్టులకు అదే సచివాలయం గ్రేడ్ 5 పంచాయతి సెక్రటరీ నియమించాలని,ఒక వేల డిజిటల్ అసిస్టెంట్ ఖాళీలు ఉంటె WELFARE AND EDUCATION ASSISTENT రెండు పోస్ట్లు ఖాళీలు ఉంటె సచివాలయం పని చేసే వారిని నియమించు కోవచు అని తెలియచేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *