AP ఆరోగ్యశ్రీ జాబ్స్ నోటిఫికేషన్ 2022

Notification Details: 👇👇

Notification Application 👈👈👈👈👈👈👈

నెల్లూరు జిల్లా జిల్లా లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్యమిత్ర మరియు ఆరోగ్యమిత్ర డ్రీమ్ లీడర్లు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

విద్య అర్హతలు మరియు జీతములు :

B.sc Nursing,M.sc Nursing,B Pharmacy, Pharmacy D.

Arogya Mitra Salary : 15,000/-

Team Leaders:18,500/-

వయస్సు : 18 – 65 Years

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను నేరుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నెల్లూరు నందు సమర్పించగలరు.

…………….👇👇👇👇👇👇👇👇………………….

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కొరకు ఈ క్రింద తెలిపిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులను పంపించగలరు.

Notification

Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *