AP మధ్యాహ్నభోజన పధకం లో నోటిఫికేషన్ 2022

Notification

Application

జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నందలి మధ్యాహ్న భోజన పధకము విభాగమునకు మంజూరు కాబడిన ప్రోగ్రాం కోఆర్డినేటర్, డేటా అనలిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లకు ఆసక్తి కల్గిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు క్రింద పోస్టులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు పైన ఉన్న నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ లో ఎవ్వంతం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *