Notification And Application 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Notification | Click here |
Application | Click here |
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
కృష్ణ జిల్లా వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు పైన ఉన్న నోటిఫికేషన్ అప్లికేషన్ పక్కన ఉన్న Click here లింకు పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయగలరు.
అభ్యర్థుల యొక్క అర్హతలు పోస్టును అనుసరించి డిగ్రీ డిప్లమా ఇంటర్ విద్య అర్హతగా నిర్ణయించారు .
Age Limit : Below 42 Years