AP Anganwadi jobs notification 2023|Latest jobs alerts 2023: AP అంగన్వాడి కేంద్రాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. పరిక్షలు ఫీజు లేకుండా application పెట్టి జాబు పొందే గొప్ప అవకాశం. మీ గ్రామ పరిధిలో ముఖ్యంగా ఆడవారికి ఉపయోగపడే ఉద్యోగాలు ఇవి. YSR కడప జిల్లాలోని పరిధిలో ఉన్న గ్రామాలలో ఉద్యోగాలు ఉన్నాయ్. పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వటం జరిగింది.డౌన్లోడ్ చేసుకుని అప్లై చెయ్యండి.Latest jobs alerts 2023
ఉద్యోగ ఖాళీలు మరియు వివరాలు:
వైయస్సార్ కడప జిల్లా నందు వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరిచిన జాబితాలో పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము పోస్టులకు అవసరమైన అర్హతలు:
- దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థురాలు యొక్క వయస్సు 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
- అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు 10వ తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి.
- అంగన్వాడి సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థురాలు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అవసరమైన విద్యార్హతలు
- అంగన్వాడీ కార్యకర్త – 10th
- అంగన్వాడి సహాయకురాలు – 7th
- మినీ అంగన్వాడీ కార్యకర్త – 7th
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయ్ క్లిక్ చెయ్
అవసరమైన వయోపరిమితి :
ఈ ఉద్యోగాల దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థురాలు యొక్క వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం:
అంగన్వాడీ కార్యకర్త – 11,000/-
అంగన్వాడి సహాయకురాలు – 7,000/-
మినీ అంగన్వాడీ కార్యకర్త – 7,000/-
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిని కింది విధంగా ఎంపిక చేస్తారు.
- మార్కుల ఆధారంగా
- పరిక్షలు ఉండవు
- చిన్న ఇంటర్వ్యూ
దరఖాస్తు చేయువిధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయువిధానం చాల సులభం. మీ దగ్గరలో ఉన్న ICDS ప్రాజెక్ట్ కార్యాలయం కు వెళ్లి దరఖాస్తు ఫారం తీసుకుని అందులో తెలిపిన వివరాలను పూరించి సెల్ఫ్ attestedడాకుమెంట్స్ ని జతపరిచి అదే కార్యాలయం లో ఇవ్వాలి. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఉచితంగా application పెట్టి జాబు పొందే అవకాశం.
దరఖాస్తు చేయునపుడు ఇవ్వాల్సిన డాకుమెంట్స్ :
- Application ఫారం
- SSC / 7th మార్కుల మెమోస్
- స్టడీ సర్టిఫికెట్స్ 4th to 10th
- లేటెస్ట్ Caste సర్టిఫికెట్స్
- ఆదార్ కార్డ్
- పాస్పోర్ట్ సైజు ఫొటోస్
============ IMPORTANT DOCUMENTS =====================