AP Animal Husbandary jobs notifcation 2023: ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వార రేడియో గ్రాఫేర్ ఉద్యోగాలను outsourcing విధానం లో భర్తీ చేస్తున్నారు.అర్హత కలిగిన అభ్యర్దులు కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి దరకాస్తు చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము.
నోటిఫికేషన్ మరింత సమాచారం :
మిత్రులారా ! ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా చిత్తూర్, YSR కడప,కాకినాడ జిల్లాల్లో 1 పోస్ట్ ద్వార భర్తీ చేస్తున్నారు. మొత్తం గ 3 పోస్టులను విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు 21,500/- నెలకు జీతం ఇస్తారు. 1 year కాంట్రాక్టు ఉంటుంది.
విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో పూర్తి చేసిన వారు మరియు డిప్లమోని అసిస్టెంట్ నందు పూర్తి చేసిన వారు అర్హులు.
అభ్యర్థుల వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలుకో దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నవారికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి దీంతో పాటు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేయాలి అనుకునే వారికి వయోపరిమితి సడలింపులు కలవు.
a) For SC’s /ST’s and BC’s relaxation will be for (05) years.
b) For Ex-Servicemen relaxation will be for (03) years.
c) For Physically Challenged Persons (10) years.
d) If a candidate is eligible under more than one category of relaxation,
beneft of relaxation shall be given for only one category with higher relaxation.
ఎంపిక చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేవు. ముఖ్యంగా మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చేటువంటి విద్యార్హత కలిగిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు. ఇటువంటి అవకాశం మీకు మళ్ళీ రాదు దరఖాస్తు చేయండి ఇప్పుడే.
దరఖాస్తు చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా దరఖాస్తు చేయాలి.
ముందుగా కింద ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి
డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ కు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతపరచాలి.
అప్లికేషన్ను పూర్తిగా పూరించాలి.
వీటన్నింటినీ ఒక ఇన్వలిప్ కవర్తో రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవచ్చు.
చిరునామా:Directorate of Animal Husbandry,
A.P., Vijayawada
NTRVSSH Campus, Labbipeta, Vijayawada-520010
అప్లికేషన్ కు జతపరచాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
1. Mark memos and original certifcate of DGRA
2. SSC or equivalent certifcate for evidence of Date of Birth.
3. Latest Caste Certifcate issued by the Tahsildar concerned.
4. Study certifcates from 4th class to 10th class issued by the concerned
school authorities or residence certifcate for seven year preceding to SSC
incase of private study.
5. Certifcate of Registration with AP Paramedical Board.
6. Physically Handicapped certifcate (SADARAM) in respect of candidates
claiming reservation under P.H quota.
**Applications without required particulars and incomplete applications
received after 11.09.2023 will summarily be rejected