AP Backlog Jobs Recruitment 2023 : అనంతపురం జిల్లా Backlog జాబ్స్ నోటిఫికేషన్ 2023

ముఖ్యాంశాలు :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంద్వారా విబిన్న ప్రతిభ వంతులు నుంచి అనంతపురం జిల్లా లో backlog జాబ్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంభందించిన పోస్టుల వివరాలు కింద వివరించారు.

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ అసిస్టెంట్5
టైపిస్ట్1
కంప్యూటర్ అసిస్టెంట్1
అసిస్టెంట్ కం టైపిస్ట్1

విద్య అర్హతలు :

జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ – బాచిలర్ డిగ్రీ

టైపిస్ట్/అసిస్టెంట్ – బాచిలర్ డిగ్రీ మరియు గవర్నమెంట్ బోర్డు నుంచి తెలుగు టైపింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యి ఉండాలి.

వయస్సు వివరాలు :

18 నుంచి 52 సంవస్థారాలు మద్య ఉండాలి.

జీతం వివరాలు :

నెలకు 25,౦౦౦/- ప్రారంభ జీతం.

దరఖాస్తూ చేయు విదానం :

అభ్యర్ధులు తమ యొక్క దరఖస్తులను నేరుగా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వార కానీ పంపించవచ్చు.

రిజిస్టర్ పోస్ట్ అడ్రస్ – “The chairman, district section commitee & district collector, anamthapuramu”

ఒక ఎన్వోలిప్ కవర్ తో ప్యాక్ చేసి పంపించండి దాని పైన APPLIED FOR D.S.C. 2022-2023 అని రాసి పంపించండి.

దరఖాస్తుకు జత పరచాల్సిన పత్రాలు :

1.పాస్పోర్ట్ సైజు ఫోటోలు

2.డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్

3.విద్య అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ZEROX

4.టెక్నికల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్

5. వైకల్యం కలిగిన సర్టిఫికేట్

6. స్టడీసర్టిఫికేట్ 4th నుంచి10th వరకు

దరఖాస్తూ చివరితేది – 15 ఏప్రిల్

IMPORTANT LINKS – NOTIFCATION AND APPLICATION

NOTIFCATION – CLICK ME

APPLICATION – CLICK ME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *