ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విభిన్న ప్రతిభవంతులు దివ్యాంగుల కొరకు డీఎస్సీ పరిధిలో గ్రూప్ ఫోర్ సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న టైపిస్టు టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డీఈవో మరియు నాట్ డీఎస్సీ పరిధిలో 4వ తరగతి సర్వేనెంబర్ ఆఫీస్ అవార్డినేట్ కాపలాదారు సేవిక స్లీపర్ మరియు కామాటి మొదలైన ఉద్యోగముల ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా దరఖాస్తులు కోరబడుచున్నవి.
నోటిఫికేషన్ కింద ఇచ్చిన link ద్వార డౌన్లోడ్ చేసుకోండి

టైపిస్టు -02
జూనియర్ అసిస్టెంట్ -01
టెక్నికల్ అసిస్టెంట్ -01
ఆఫీస్ సబార్డినేట్ – 08
కాపలాదారు-02
సేవిక-01
కామాటి-01
స్వీపర్-01
ఉద్యోగ విద్యార్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ ఏడవ తరగతి ఐదవ తరగతి ఉండాలి.
అభ్యర్థులు గమనించవలసిన ముఖ్య సూచనలు: apply Now
దరఖాస్తు చేసుకోబడేటువంటి అభ్యర్థి 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.
వైకల్యం కలిగిన సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి బహుళ వైకల్యం గల దివ్యాంగులు అయితే కనీసము 40%శాతం మరియు మూగ చూడు దివ్యంగులయితే కనీసం 75% కలిగి ఉండాలి.
జిల్లా వెబ్సైట్ నందు ఇచ్చిన లింకు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులో తెలిపిన ప్రతి కాలంను నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో జతపరిచి సబ్మిట్ చేసినటువంటి పేపర్ను సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు ప్రయోవిద్యుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నిర్ణీత సమయంలో అందించాలి.

అందించాల్సిన ముఖ్యమైన పత్రాలు:
1.సదరం వైద్య ధ్రువీకరణ పత్రము
2. విద్యార్హత దృవీకరణ పత్రములు
3. ఎంప్లాయ్మెంట్ కార్డు
4.4వ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
5. స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు
6.పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు రెండు ఎంఎల్ఏ కవర్లు వాటి జెరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి ఆర్టిస్ట్ చేయించి పూర్తి దరఖాస్తును ఈనెల 25వ తేదీ లోపల అందించాలి.
One thought on “Ap baklog Jobs Notification 2023: ప్రకాశం జిల్లా లో గ్రూప్ -4 సర్వీస్ లో జాబ్స్”