AP Ekalavya model school Recruitment 2022 in Telugu

ITDA పార్వతీపురం పరిదిలోగల ఏకలవ్య మోడల్ గురుకుల పాటశాలలో(2022- 2023) గాను గెస్ట్ టీచర్స్ గా వర్క్ చేసేందుకు , మరియు CBSE విదానం లో భోదించేందుకు ఆసక్తి మరియు అర్హత కలిగిన వారి నుంచి దరకాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంస్తలు , గవెర్నమెంట్ సంస్తలు లో పని చేసి వారు అర్హులు 8/8/2022 ఆన్లైన్ లో దరకాస్తులు చేయవచ్చు.

Apply Online link

Notification

One thought on “AP Ekalavya model school Recruitment 2022 in Telugu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *