నోటిఫికేషన్ పూర్తి వివరాలు : ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప, ఒప్పంద మరియు పొరుగు సేవల ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్ మెన్, రేడియో గ్రాఫర్, ఎలక్ట్రీషియన్ మిగిలిన పోస్టులు అన్నీ కలిపి టి ఫికేషన్ విడుదల చేశారు పూర్తి నోటిఫికేషన్ పైన ఉన్న Notification లింక్ లో ఉన్నాయి.
దరఖాస్తు చేయవలసిన అభ్యర్థులు డైరెక్ట్ గా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు దరఖాస్తు మరియు అర్హత కలిగిన సర్టిఫికెట్ల జిరాక్స్ లను ఇవ్వాలి అప్లికేషన్ కొరకు పైన ఉన్న Application లింక్ లో ఉంది డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయగలరు.
…………