AP Government jobs:108 ఆరోగ్య ప్రభుత్వ వాహనాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనంతపురం జిల్లాలో 108 పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది విధంగా దరఖాస్తు అనేది చేసుకోండి.

పూర్తి సమాచారం వివరంగా:

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరబిందో EMS 108 అంబులెన్స్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న డ్రైవర్ Notification ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు 108 సేవల కోఆర్డినేటర్ వీరారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.

పదవ తరగతి పాసై, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఐదేళ్ల అనుభవము ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వారు అర్హులు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని 108 కార్యాలయంలో సంప్రదించవచ్చు. Notification

మీరు గ్రామ సచివాలయం నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నారా? జనరల్ స్టడీస్ మీద ఈ బిట్స్ చదువుకోండి కచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఈ క్రింద లింకు ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని ఫ్రీగా పొందవచ్చు.

గ్రామ సచివాలయం భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి పేపర్లను 150 బిట్స్ ఫ్రీ

AP Grama Sachivalyam Important Bits

భారతదేశ మరియు సంస్కృతి – Part A

భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి-Part B

ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, శ్రీ సత్య సాయి జిల్లాలోని రామగిరి,పుట్టపర్తి, చెన్నై కొత్తపల్లి, మడకశిర, పెనుగొండ, ఒడిసి,గోరంట్ల,కొత్తచెరువు, కనగానపల్లి మండలాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చు

8790119419

Notification

One thought on “AP Government jobs:108 ఆరోగ్య ప్రభుత్వ వాహనాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *