ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో డిప్యూటీ తాసిల్దార్ గ్రూప్ 2 క్రేడర్లో సమానమైన కేడర్ ప్రతిపాదనలు రెవెన్యూ శాఖలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్దేశించిన ఫార్మాట్లో నేరుగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మరియు తస్తమాన క్యాడర్ల ఖాళీలను మరియు డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోసం అందించాలని ప్రభుత్వం అభ్యర్థించగా వారి యొక్క సూచనలపై
జిల్లా జోన్ల వారీగా కాళ్ల వివరాలు తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే విద్యార్హత వయోపరిమితి ఎంపిక ప్రక్రియ ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేయు విధానం ఇవన్నీ కూడా క్రింద ఇవ్వబడడం జరిగింది ఒకసారి చూడండి.

కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 42 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల నుంచి ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది.
పోస్టులను అనుసరించి 28,940/- నుంచి 78,910/- వరకు జీతం అనేది అందిస్తారు. దరఖాస్తు రుసుము అభ్యర్థులందరూ దరఖాస్తు 370/- రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు 120/- రూపాయలు. అప్లికేషన్ యొక్క ఫీజు ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ చలానా ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ నుంచి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లై లింక్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు పైన పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి అవసరమైతే దరఖాస్తు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి సబ్మిట్ చేసిన ఫామ్ ని తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అప్లోడ్ చేయవలసిన ముఖ్యమైన పత్రాలు
జాబితా ఇటీవల ఫోటో సంతకం ఐడి ప్రూఫ్ పుట్టిన తేదీ రోజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనుభవం సర్టిఫికెట్లు విద్యా సర్టిఫికెట్లు
One thought on “AP Govt: రెవిన్యూ శాఖ డిప్యూటి తహసిల్దార్ నోటిఫికేషన్ 2023|”