AP Govt College Latest Jobs Notification 2022

Notification Details :

వైద్య విద్య సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ విజయవాడ,జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, నెల్లూరు వారి ఆదేశాల మేరకు A.C.S.R ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు నందు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అటెండెంట్,FNO, స్ట్రక్చర్ Bearier, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, డెంటల్ టెక్నీషియన్, ఆడియో టెక్నీషియన్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను నేరుగా విద్యా కళాశాల నందు సమర్పించగలరు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఈ క్రింద ఇవ్వబడిన లింకు లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి.

Notification

Notification -A

Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *