అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మా ప్రకటన వెలువడిన తేదీ నుంచి 7 రోజుల్లోగా అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను.
అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకున్నవారు పదోతరగతి లైవ్ ఉండవలెను అభ్యర్థులు వివాహేతులై మరియు స్థానికంగా నివాసం ఉండాలి అంటే అంగన్వాడి కేంద్రం ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండాలి.
FULL Career Wok from home jobs apply now Click On below Link
దరఖాస్తు చేయ అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 35 సంవత్సరాల లోపల ఉండాలి.
Accenture Trust & Safety New Associate-Service ManagementAccenture |accenture work from home jobs click on below link
అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం 11500 మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం 7000 అంగన్వాడీ సహాయకుల గౌరవ వేతనం 7000 చెల్లించబడును.
Work from home jobs telugu |yocket latest work from jobs 2023 click on below link
పదవ తరగతి సర్టిఫికెట్
పుట్టిన తేదీ వయసు నిర్ధారణ సంబంధించిన సర్టిఫికెట్
కులము నివాసం సర్టిఫికెట్
వికలాంగత్వము సర్టిఫికెట్
ఫోటోలు
అంగన్వాడీ కేంద్రంలో వారి రోస్టర్ వివరముల కొరకు సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు వారిని సంప్రదించాలి దరఖాస్తులను తీసుకొనుటకు చివరి తేదీ 12 ఐదు 2023 పూర్తి సమాచారం కొరకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాల్సిందిగా కోరుచున్నాము నోటిఫికేషన్ కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి.