జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రాంతంలో తెలియజేశారు. అపోలో ఫార్మసీ ఫార్మసిస్టు,వినూత్న ఫర్టిలైజర్స్ లో సేల్స్ రిప్రెసెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు, జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఎస్ఎస్సి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ డీ ఫామ్ బీఫామ్ డిప్లమా ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఎందుకు అర్హులన్నారు.
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన వారు వారి యొక్క విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలన్నారు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు
For More Details See th e given image
