AP Grama Sachivalayam Latest Notification Updates telugu

ఆంధ్రప్రదేశ్ మందు వర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు సచివాలయ శాఖలో అదనంగా 85 పోస్టులను ఏపీ క్యాబినెట్ మంజూరు చేయడం జరిగింది.

ఈ పోస్టుల ద్వారా ప్రత్యేకంగా 10 ఏళ్లుగా పంచాయతీ శాఖలో పని చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కల్పించే అవకాశం కలగనుంది దీని పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

తర్వాత రాబోతున్నటువంటి సచివాలయ మూడవ నోటిఫికేషన్ లో ఈ పోస్టులను కూడా అదనపు పోస్టులుగా భర్తీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *