AP Grama ward sachivalayam Official GO|Sachivalayam Vacancies latest GO

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ వార్డు సచివాలయ ఖాళీలను వివరిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ మొత్తం సమాచారం నేను మీకు వివరంగా అందిస్తాను. అలానే ఈ గెజిట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.ap grama sachivalayam notification latest vacancies list

ఈ గెజిట్ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది?

మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఖాళీలను వివరిస్తూ దానితోపాటు, ఎవరైతే కోవిడ్-19 వలన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించి ఉంటారు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులను భర్తీ చేసే విధంగా ఈ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది.

గెజిట్ నోటిఫికేషన్ ప్రకారము 1149 ఉద్యోగ ఖాళీలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా భర్తీ చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యోగ ఖాళీలు కారుణ్య నియామకాలుగా నిర్ణయించడం జరుగుతుంది.

అయితే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి?

గ్రామా వార్డు సచివాలయ శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు 13,026 ఖాళీలను చూపించడం జరిగింది ఈ 13,026 ఖాళీలలో 1149 ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా తీసివేయగా మిగిలిన పోస్టులు 11,877 మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలు.

13,026 ఖాళీలను ఒకసారి చూసినట్లయితే

పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు – 182 

పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్ 6 – 731

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్- 543 అగ్రికల్చర్ అసిస్టెంట్ – 467 

హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 

సెరికల్చర్ అసిస్టెంట్ – 24 

వెటర్నరీ అసిస్టెంట్ – 4765 

ఫిషరీస్ అసిస్టెంట్ – 62 

https://telugujobs24.com/apsrtc-jobs-notification-2023-latest-apsrtc-jobs-recruitment-2023/

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 – 982 

వీఆర్వో -112

విలేజ్ సర్వే అసిస్టెంట్ గ్రేడ్ 3 – 1027 

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ -225 

వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ సెక్రెటరీ గ్రేడ్ 2 -479 

వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ -225 

వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 -127

వార్డ్ పెనిమిటి సెక్రటరీ గ్రేడ్ – 477 

వార్డ్ శానిటైజేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2- 371

మహిళా పోలీస్ -1092 

ఏఎన్ఎం 90

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *