Ap Group 2 Vacancies List 2023

Vancancies List Pdf

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రూప్ 2 ఖాళీలు యొక్క వివరాలను తెలుపుతూ ఒక సర్కులర్ రావడం జరిగింది. ఈ సర్కులర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పైన ఉన్న PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి

108 ప్రభుత్వ వాహనాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

గ్రామ సచివాలయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గతంలో వచ్చినటువంటి బిట్స్ ఆధారంగా ఈ మోడల్ పేపర్స్ లను తయారు చేయడం జరుగుతుంది.

ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా భారత దేశ చరిత్ర మరియు సంస్కృతి మీద పార్ట్ -బి ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఆధారంగా 150 ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా.

సింధూలోయ నాగరికత, వేద కాలం,జైన బౌద్ధ మతాలు, మగధ సామ్రాజ్యం, కుషానులు, శాతవాహనులు, సంఘం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం, భారతదేశంపై విదేశీ దండయాత్రలు వాటి ప్రభావం ఈ టాపిక్స్ మీద 150 ప్రశ్నలను పార్టీ A,B,C లగా విభజించి ఇవ్వడం జరుగుతుంది.

PDF Download Now

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నందు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు Apply link

విద్యా అర్హతలు: Notification

-డిగ్రీ అనేది ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసినటువంటి వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. Apply Now

-డిప్లమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసినటువంటి వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *