AP Highcourt Jobs Notifcation 2022 Today Ap jobs

Assistant & Examiner – 27 Posts NotificationClick Here
Computer Operator – 11 Posts NotificationClick Here
Examiner – 112 Posts NotifcationClick Here
Typist & Copyist – 415 Posts NotifcationClick Here
Overseer, Asst Overseer, Driver & Other – 39 Posts NotifcationClick Here
Field Assistant – 158 Posts NotifcationClick Here
Process Server – 439 Posts NotifcationClick Here
SO, ASO, Court Officer & Other – 22 Posts NotifcationClick Here
Stenographer – 114 Posts NotifcationClick Here
Office Subordinate – 1655 Posts NotifcationClick Here
Junior Asst – 681 Posts NotifcationClick Here

Ap హై కోర్ట్ నోటిఫికేషన్ వివరాలు :

అమరావతి లోని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ,జిల్లా కోర్ట్ లలోడైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వార నోటిఫికేషన్ విడుదల చేసారు. వివిధ నోటిఫికేషన్లు ద్వార మొత్తం3673 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ Sub Ordinate, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్టు వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

AP High Court Notifcation పోస్టులు, అర్హతలు వయస్సు వేతనం ఎంపిక విధానం పూర్తి వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య :3673

అర్హతలు: పోస్టును అనుసరించి ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్,డిగ్రీలతో పాటు టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్,కంప్యూటర్ పరిజ్ఞానం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

APSSDC Latest Jobs Click Here

వయస్సు : 01/07/2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు కరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

వేతనం : ఆయా పోస్టుల అనుసరించి 20,000/- నుంచి 1,24,380 మధ్య ఉంటుంది.

ఎంపిక విధానం : పోస్ట్ ను అనుసరించి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *