AP highcourt Law Clerk Recruitment 2023|Latest Ap jobs Alerts 2023|

AP highcourt Jobs 2023 | Highcourt Law clerks notification 2023|Latest Ap Highcourt jobs 2023: Andrapradesh హైకోర్ట్ నుంచి లా క్లర్క్ ఉద్యోగాలకు  నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది . ఈ నోటిఫికేషన్ అర్హత మరియు ఆశక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి దరఖాస్తూ చేసుకోండి.

పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి

పోస్ట్ పేరు లా క్లర్క్ 
ఖాళీలు 26
అర్హత లా డిగ్రీ
జీతం35,000/-
దరఖాస్తు విధానం కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చుడండి
ఎంపిక విధానం ఆఫ్ లైన్ ద్వారా పోస్ట్ ద్వారా
వయస్సు 18 – 42 yrs

విద్యార్హతలు : 

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ విద్యార్హత డిగ్రీ ని లా విభాగం లో  పాస్ అయ్యి ఉంటె సరిపోతుంది.

మరింత సమాచారం కొరకు కింద ఇచ్చిన గ్రూప్ నందు జాయిన్ అవ్వండి .

Whatsapp Groupజాయిన్ here 
టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ here 

అవసరమైన వయోపరిమితి :

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ 01/07/2023 నాటికీ వయస్సు 18 నుంచి 30  మధ్య ఉండాలి.sc/st/ అభ్యర్ధులకు 5 yrs వరకు మరియు OBC అభ్యర్ధులకు 3 yrs వయోపరిమితి పై సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం కింది విదంగా  అమలు చేస్తారు .

  • మార్కుల ఆధారంగా
  • ఇంటర్వ్యూ 

జీతం : 

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికీ 35,000/- Salary వస్తుంది.

దరఖాస్తునకు ముఖ్యమైన డాకుమెంట్స్ :

  • పాస్పోర్ట్ సైజు ఫొటోస్
  • వయస్సు ద్రువికరణ సర్టిఫికేట్
  • విద్యార్హత సర్టిఫికేట్
  • కుల ద్రువికరణ సర్టిఫికేట్
  • స్టడీ సర్టిఫికెట్స్

దరఖాస్తూ చేయు విధానం : 

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారు పైన తెలిపిన డాకుమెంట్స్ ని జెరాక్స్ కాపీలను తెసుకుని గెజిటెడ్ ఆఫీసర్ నుంచి ద్రువికరించుకుని ఎన్వేలోప్ కవర్ తో కింద తెలిపిన చిరునామాకు స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార పంపించాలి.  

చిరునామా : “ Highcourt of Ap,At Amaravathi.Nelapadu,Guntur district,Pin code -522239” కు పంపించాలి.

ధరఖాస్తునకు ముఖ్యమైన తేదీలు :

చివరి తేది –  22/07/2023

For more details click on the below link ………………………………………………………

Notification Click Here

Application Click Here

Website Click Here

Telegram group link  Telugu jobs 24

One thought on “AP highcourt Law Clerk Recruitment 2023|Latest Ap jobs Alerts 2023|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *