శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 155
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 87
అసోసియేట్ ప్రొఫెసర్ - 41
ప్రొఫెసర్ -14
సూపర్డెంట్ -01
ప్రిన్సిపల్ -01
రిజిస్టర్ -01
పోస్ట్ అనుసరించి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కొరకు ఈ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
Notification 1
Notification 2
Table of Contents
Complete Notifications All are given below
Apssdc Latest jobs notifications click on below images