AP Health and family welfare department Notification 2023: Ap jobs 2023 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో 42 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎటువంటి పరీక్షలు లేకుండా గవర్నమెంట్ జాబ్ పొందాలంటే ఇదే చాలా మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా విద్యార్హతలు,జీతము, వయస్సు,అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ చేయు విధానము పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది కావలసినటువంటి డాక్యుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయండి.
♦️ఏ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..!
జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
♦️ఉద్యోగ వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఖాళీలు కూడా ఒకసారి చూడండి.
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 10
ల్యాబ్ టెక్నీషియన్ – 01
కౌన్సిలర్/MSW – 01
థియేటర్ అసిస్టెంట్ – 09
ల్యాబ్ అటెండెంట్ -03
పోస్ట్ మార్టం అసిస్టెంట్ -05
రికార్డ్ అసిస్టెంట్ -01
జనరల్ డ్యూటీ అటెండెంట్ -10
ఆఫీస్ సబార్డినేట్ -02
మీరు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగ వివరాలను తెలుసుకోవచ్చు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
🔵విద్యార్హతలు :
ఉద్యోగాలను అనుసరించి పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కొరకు నోటిఫికేషన్ కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
🔵అవసరమైన వయోపరిమితి :
ఈ నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు.
✅ జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు మంచి జీవితం ఇవ్వడం జరుగుతుంది కావున అర్హులైన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబులు పొందండి. మీరు మీ సొంత జిల్లాలో 15,000/- వేల రూపాయల నుంచి 32,670/- వేల రూపాయల వరకు జీతం పొందే అవకాశం.
✅దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లై చేయాలి అనుకున్న వారు తప్పకుండా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. DD రూపంలో జిల్లా కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ చిత్తూరు ఈ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్ ప్రాతిపదినా అప్లై చేస్తున్న వారికి 1000/-
ఔట్సోర్సింగ్ విధానంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి 500 రూపాయలు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయ్ క్లిక్ చెయ్
✅ముఖ్యమైన తేదీలు:
ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలనుకుంటే చివరి తేదీ 7 9 2023 గా నిర్ణయించారు. కాబట్టి ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచి అవకాశం.
✅ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్షలు నిర్వహించబడవు కాబట్టి మీరు విద్యార్హతలు సాధించిన మార్కుల ఆధారంగా మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
✅🤔ఎలా దరఖాస్తు చేయాలి :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ నుంచి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లై అని లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా స్వయంగా మీరే అధికారి కార్యాలయంకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు కింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి అలానే మా ఛానల్ ని మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యేందుకు ఇచ్చిన లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి.
======================IMPORTANT LINKS ================================