Ap Latest Outsourcing Jobs Notification 2023| Ap Government jobs Notification 2023:

Ap Latest Outsourcing Jobs Notification 2023| Ap Government jobs Notification 2023:

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సామాన్య ఆసుపత్రి,కాకినాడ నందు వారా మెడికల్ సిబ్బంది కొరకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు.ఇక్కడ తెలిపిన ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయుటకు నిర్ణయించడం జరిగింది.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా అప్లికేషన్ను దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సామాన్య ఆసుపత్రి కాకినాడ నందు సమర్పించవలసిందిగా కోరడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది విధంగా ఉన్నది.

మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కొరకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Whatsapp Group Link 

పోస్ట్ పేరునెలసరి వేతనంభర్తీ చేయు విధానం
థియేటర్ అసిస్టెంట్ -115,000/-ఔట్సోర్సింగ్ 
MNO – 415,000/-ఔట్సోర్సింగ్ 
FNO – 215,000/-ఔట్సోర్సింగ్ 

ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరింత సమాచారం

పైన తెలిపిన ఉద్యోగాలకు విద్యార్హతలు :

మిత్రులారా! పైన తెలిపిన ఉద్యోగాల విద్యార్హతలు క్రింది విధంగా ఉన్నాయి.

  • థియేటర్ అసిస్టెంట్ – ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులకు 10వ తరగతితో పాటు థియేటర్ అసిస్టెంట్ సంబంధిత కోర్సు నందు డిప్లమా పూర్తి చేసి ఉండాలి.
  • MNO – పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులకు 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. Male person only applicable.
  • FNO – పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులకు 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. female persons only applicable.

మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కొరకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Whatsapp Group Link 

అవసరమైన వయోపరిమితి:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, Bc అభ్యర్థులకు మూడు సంవత్సరాలకు ఓయోపరిమితి సడలింపులు కలవు.

నెలకి జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15 వేల రూపాయల జీతము ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

మేము క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రమే కత్తిరించుకొని అప్లికేషన్ ఫారం లో తెలిపిన ఖాళీలను అన్నిటినీ పూరించి దానికి సంబంధిత డాక్యుమెంటులను జతపరిచి నేరుగా నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కు వెళ్లి సమర్పించాలి.

మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కొరకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Whatsapp Group Link 

అప్లికేషన్ ఫారంకు జతపరచాల్సిన డాక్యుమెంట్లు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జతపరచాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు

  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • విద్యార్హత కలిగిన సర్టిఫికెట్లు
  • విద్యా అర్హత కలిగిన మార్కుల మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు 4th to 10th
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • కుల ద్రవీకరణ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • అవసరమైతే ఉద్యోగం నందు అనుభవం కలిగిన సర్టిఫికెట్

Important Links For This Jobs Notification……………..

Notification Click Here

Application Click Here

Website Click Here

Whatsapp Group Link Join Here

One thought on “Ap Latest Outsourcing Jobs Notification 2023| Ap Government jobs Notification 2023:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *