Official GO
సమాచారం:
కొత్త రెవిన్యూ డివిజన్లకు ఏర్పాట్లకు తగ్గట్లుగా 456 పోస్టులను కొట్టగా మంజూరు చేస్తున్నట్లు రెవిన్యూ శాఖ తాజాగా ఉత్వరులు ఇచింది. 24 రెవిన్యూ డివిజన్లకు అవసరాలకు చొప్పున పోస్టులను కేటాయించింది. ఇతర పోస్టులు ఉన్నాయ్.వీటి మంజురుతోపాటు రెవిన్యూ శాఖలో అవసరంలేని 655 పోస్టులను జాబితా నుంచి తొలగించారు. వీటిలో 400 టైపిస్ట్, 100 డ్రైవర్ జాబ్స్ వంటివి ఉన్నాయ్.