Ap Skill development jobs mela 2023|latest apssdc jobs notification 2023|


Contact Bhanu Prasad – 6303493720 Ramu -8978878557 Manoj Kumar – 7997299739 APSSDC Helpline – 9988853335

ఆంధ్రప్రదేశ్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ జాబ్ మేళా వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురూపం నందితే ఉంటుంది పార్వతీపురం మన్యం.

16వ తేదీన అనగా శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు జరుపుతారు.

ఈ జాబ్ మేళాకి హాజరు కావాలంటే పైన ఇచ్చినటువంటి అప్లై ఆన్లైన్ అనే లింకు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాలి పదివేల రూపాయలు నుంచి 30 వేల రూపాయలు మధ్య గల శాలరీలు లభించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అప్లై చేయగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *