ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నందు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు Apply link
విద్యా అర్హతలు: Notification
-డిగ్రీ అనేది ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసినటువంటి వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. Apply Now
-డిప్లమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసినటువంటి వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది.
దరఖాస్తు చేయదలుచుకున్న అభ్యర్థులు 18 సంవత్సరాలు పైన వయసు కలిగి ఉండాలి.
ఈ అప్రెంటిస్షిప్ నందు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకున్న వారికి 9000 రూపాయలు / డిప్లమా అర్హతతో దరఖాస్తు చేసుకున్న వారికి 8000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.