APCPDCL Recruitment 2023 : Apవిద్యుత్ శాఖ లో నోటిఫికేషన్ విడుదల డిగ్రీ/డిప్లొమా వారికీ అవకాశం

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిగ్రీ డిప్లమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు పూర్తి చేసినటువంటి వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది.

ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నందు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన Links ద్వారా అప్లై చేసుకోగలరు.

విద్యార్హతలు :

1.ఈ అప్రెంటీషిప్ ట్రైనింగ్ కి డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీద పూర్తి చేసి ఉండాలి.

2. డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసిన వాళ్లు కూడా అర్హులు.

నెలకు స్టీఫండ్ :

-బీటెక్ అభ్యర్థులకు 9000

-డిప్లమా అభ్యర్థులకు 8000

వయోపరిమితి :

దరఖాస్తు చేసుకోవాల్సిన అటువంటి అభ్యర్థులు 18 సంవత్సరాలు పైన ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *