గ్రామ సచివాలయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గతంలో వచ్చినటువంటి బిట్స్ ఆధారంగా ఈ మోడల్ పేపర్స్ లను తయారు చేయడం జరుగుతుంది.
ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా భారత దేశ చరిత్ర మరియు సంస్కృతి మీద పార్ట్ -బి ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఆధారంగా 150 ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా.
సింధూలోయ నాగరికత, వేద కాలం,జైన బౌద్ధ మతాలు, మగధ సామ్రాజ్యం, కుషానులు, శాతవాహనులు, సంఘం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం, భారతదేశంపై విదేశీ దండయాత్రలు వాటి ప్రభావం ఈ టాపిక్స్ మీద 150 ప్రశ్నలను పార్టీ A,B,C లగా విభజించి ఇవ్వడం జరుగుతుంది.


ఇటువంటి PDF లను మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అయ్యి పొందవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు.
భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి Part – A కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
One thought on “APPSC Grama Sachivalayam Important Bits Model Papers| భారత దేశ చరిత్ర – ప్రశ్నలు జవాబులు”