Appsc Group-1 Interview tips|AP Latest Govt jobs interview tips|

APPSC Groups Interview Tips :

Appsc Group1 సర్వీస్ రాష్ట్రస్థాయిలో ఆర్డీవో, డీఎస్సీ, సిటిఓ తదితర కొలువులకు మార్గం. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 ఎంపిక ప్రక్రియకు సంబంధించి తుది దశ ఇంటర్వ్యూలకు రంగం సిద్ధమైంది. గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. ఇంటర్వ్యూలను ఆగస్టు 2వ తేదీ నుంచి నిర్వహించేందుకు సంసిద్ధమవుతుంది. వీర సంఖ్యలో పోటీని ఎదుర్కొని ఇంటర్వ్యూ ఎంపికైన అభ్యర్థులు చివరి దశలో చూపే ప్రతిభ అంతిమ విజయంలో నిర్ణయాత్మకం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూ విజయానికి నిపుణుల సలహాలు ఇలా ఇచ్చారు.

విభిన్న వ్యూహం:

ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు తో పాటు అక్కడ మీకు నేపథ్యం కమ్యూనికేషన్స్ నాయకత్వ లక్షణాలు సమకాలిన అంశాలపై అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో రాలించాలంటే భావవ్యక్తీకరణ సమాధానం చెప్పే తీరు ఆలోచనల్లో స్పష్టత అవసరం.

సమకాలిన అవగాహన:

గ్రూప్-1 స్థాయి అధికారిగా ఎంపికయ్య అభ్యర్థులకు అవసరమైన సమస్యల పట్ల స్పందన నిర్ణయం నేర్పు వంటి వాటిని ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా తాజా పరిణామాలపై పట్టు సాధించాలి ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో కీలకంగా మరణ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూకు ప్రిపరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు,రక్షిత వర్గాలు- లబ్ధిదారుల తదితర విషయాలపై సంపూర్ణ పట్టు సాధించాలి.

https://telugujobs24.com/best-part-time-jobs-2023sbi-life-insurance-advisor-jobswork-from-home-job/

వ్యక్తిగతం వృత్తి గతం :

గ్రూప్-1 ఇంటర్వ్యూ వ్యక్తిగతం మొదలు వృత్తి నేపథ్యం వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అక్కడ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగే సంసిద్ధంగా ఉండాలి. ఇప్పటికే వేరే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు హాజరై అభ్యర్థులకు వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత కొలువులో తమ విధులు సాధించిన ఫలితాలు ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు అవి విధులు పరంగా ఉపయోగపడిన తీరు గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సంసిద్ధమై ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగి అయితే పని చేస్తున్న శాఖల్లో అమలవుతున్న పథకాలు తమ పరిధిలో వాటి అమలు తీరు విధి నిర్వహణపరంగా సదరు అభ్యర్థుల ప్రమేయం వంటి అంశాలకు సమాధానాలను సిద్ధం చేసుకోవాలి.

బోర్డు సభ్యులకు అభివాదం:

ఇంటర్వ్యూ బోర్డులో సాధారణంగా ఒక చైర్మన్ నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటారు. బోర్డు రూంలోకి అడుగు పెట్టిన అభ్యర్థులు ముందుగా చైర్మన్ కు అభివాదం చేస్తూ మిగతా సభ్యులకు కూడా అభివాదం చేయాలి. అదేవిధంగా సమాధానాలు ఇచ్చే సమయంలోను ప్రశ్నలు అడిగిన బోర్డు సభ్యుడిని చూస్తూ చెప్పకుండా మిగతా వారికి కూడా సమాధానం చెబుతున్నట్లుగా వ్యవహరించాలి. అందరితో ఐ కాంటాక్ట్ కొనసాగించడం అలవర్చుకోవాలి. 

https://telugujobs24.com/ap-study-circle-free-coaching-2023ap-sachivalayamgroup12-jobs-coaching-free/

స్వీయ అభిప్రాయం:

విజయానికి అభ్యర్థులు మెరుగుపరచుకోవాల్సిన మరో నైపుణ్యం స్వీయ అభిప్రాయాల వ్యక్తీకరణ సమాజంగా బోర్డు అభ్యర్థులు ఆయా అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి సదరు విషయాలపై అభ్యర్థులు తమకంటూ ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకోవాలి. అందుకోసం దినపత్రికలను చదవాలి. వాటిలోని ఎడిటోరియల్స్ ను ఆ విషయాలపై ప్రముఖ విశ్లేషణలను చదవడంతోపాటు వాటిపై తమ సొంత అభిప్రాయాన్ని సిద్ధం చేసుకోవాలి.

హావ భావాలు :

ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు ఇచ్చేటప్పుడు అభ్యర్థులు తమ హావ భావాలపై నియంత్రణ పాటించాలి. ముఖ్యంగా ముఖ కవలికలు, అనవసరంగా కాళ్లు చేతులు కదిలించడం వంటివి చేయకూడదు. అదేవిధంగా సీట్లో బిడియంగా కూర్చుని సమాధానం ఇవ్వడం కూడా సరికాదు. దీంతో పాటు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుల ముందు వినమ్రంగ వ్యవహరించడం అవసరం.

చర్చకు ఆస్కారం:

గ్రూప్ వన్ ఇంటీరియల్ లో కొన్ని సందర్భాల్లో అడిగిన ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పడంతోనే ముగించకుండా దానికి కొనసాగింపుకు అనుబంధ ప్రశ్నలు బోర్డు సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు సాధురం పై లోతైన అవగాహన లేకపోతే ఇబ్బందిగా మారుతుంది. నిజాయితీగా తమకు తెలిసినంతవరకు చెప్పి మిగతా విషయాలను తెలియవని అంగీకరించాలి. అలా కాకుండా తాము చెప్పిందే కరెక్ట్ అని రీతిలో వాదనకు దిగితే ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

సమాజ సేవ కోసం :

గ్రూప్ వన్ స్థాయి పోస్టుల ఇంటర్వ్యూకు హాజరై అభ్యర్థులు తమ పోస్టులకు ఎలా సరితూగుతం వీధిలో నిర్వహణ క్రమంలో తమ్ముకున్న లక్షణాలు ఏంటి అనే ప్రశ్నలకు సంబంధించిన బోర్డు అడిగినప్పుడు చాలామంది సమాజ సేవ కోసం అంటూ జవాబు ఇస్తారు. ఆ సమాధానం చెప్తేనే అప్పటివరకు తాము వృత్తిపరంగా పొందిన అనుభవం లేదా సమకాలీన అంశాలపై తమకున్న అవగాహన ద్వారా విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తామనేలా సమాధానం చెప్పాలి.

పేపర్ రీడింగ్ :

ఇంటర్వ్యూ కో హాజరయ్యే రోజు దినపత్రికలను చదవాలి గతంలో చాలా సందర్భాల్లో పరుగులు అభ్యర్థులు ఈరోజు న్యూస్ పేపర్ లో మీరు ప్రధానంగా భావించిన వార్తలు ఏవి లేదా ఈరోజు ఫలానా వార్తా కథనంలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటి వంటి ప్రశ్నలు సైతం ఎదురయ్యాయి. కాబట్టి ఇంటర్వ్యూ రోజు కనీసం ఒక తెలుగు దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రిక చదవాలి అంతే కాకుండా వాటిలో ముఖ్యమైన అంశాలను గుర్తించుకోవాలి.

75 మార్కులు :

ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూ కేటాయించిన మార్కుల 75 మెయిన్స్ మార్కులతో పోలిస్తే తక్కువగానే కనపడవచ్చు. కానీ గత ఫలితాలను తీసుకుంటే మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాగా అవకాశం చేజార్చుకున్న వారందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి మార్కు కీలకంగా నిలిచే గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలోనే అత్యుత్తమ ప్రదర్శన చూపేలా సంసిద్ధమవ్వాలి.

ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు :

ఇంటీరియర్ రూమ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయట వచ్చే వరకు హుందాగా వినమ్రంగా వ్యవహరించాలి. ముందుగా డోర్ లాక్ చేసి బోర్డు సభ్యుల అనుమతి తీసుకున్నకే గదిలోకి వెళ్ళాలి. అందర్నీ చూస్తూ విష్ చేయడం మారవద్దు. తర్వాత బోర్డ్ సభ్యులు ఆఫర్ చేసే వరకు సీట్లో కూర్చోవద్దు ఇక సీట్లో కూర్చున్నాక తాము కూర్చునే శైలు కూడా హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. అందులోనే సగం ఆత్మవిశ్వాసం దొరికిసలాడుతుంది ఎదురుగా ఉన్న టేబుల్ పై చేతులు పెట్టడం అంటూ చేయకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత బోర్డ్ సభ్యులందరికీ ఆహ్వాని ధన్యవాదాలు తెలుపుతూ బయటకు రావాలి.

2 thoughts on “Appsc Group-1 Interview tips|AP Latest Govt jobs interview tips|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *