APPSC Latest Government Jobs Notification 2022

ALL Notification Website

Website

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ APPSC నుంచి కొత్తగా 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లకు మీరు అప్లై చెయ్యాలంటే డైరెక్ట్ APPSC వెబ్సైటు నుంచి చేసుకోవచు.

రాష్ట్రము లో వివిధ category లో ఖాలిగా ఉన్న 269 పోస్టులను భర్తీ చేయుటకు APPSC నుంచి నోటిఫికేషన్ లు విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 4, మెడికల్ ఆఫీసుర్లు ,టీచర్ ఉద్యోగాలు ఉన్నాయ్ వీటికి సంబందిచిన పూర్తి వివరాలు మీకు పైన link లలో ఉన్నాయ్ ఓపెన్ చేసి చుడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *