గ్రామ సచివాలయము ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గతంలో వచ్చినటువంటి బిట్స్ ఆధారంగా ఈ మోడల్ పేపర్స్ ను తయారు చేయడం జరిగింది ప్రాక్టీస్ బిట్స్ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ ని ఇంకొంచెం బలపరచవచ్చు.
క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు భారత దేశ చరిత్ర మరియు సంస్కృతి మీద వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన బిట్స్ అన్ని కలగలుపు కొని 150 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది.
సింధూలోయ నాగరికత, వేద కాలం,జైన బౌద్ధ మతాలు, మగధ సామ్రాజ్యం, కుషానులు, శాతవాహనులు, సంఘం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం, భారతదేశంపై విదేశీ దండయాత్రలు వాటి ప్రభావం ఈ టాపిక్స్ మీద 150 ప్రశ్నలను పార్టీ A,B,C లగా విభజించి ఇవ్వడం జరుగుతుంది.

మీకు వీటిని నాలుగు విభాగాలుగా విభజించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మా ఛానల్ నుంచి మరియు టెలిగ్రామ్ గ్రూప్ నందు ఈ సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు.

ఇటువంటి బిట్స్ ఉన్నటువంటి PDF ఫైల్ ను ఈ క్రింద ఇచ్చిన PDF లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీటితోపాటుగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సమాచారం అంతా కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో పొందుపరచడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకునేవాళ్లు ఈ క్రింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
టెలిగ్రామ్ గ్రూప్ లింక్
ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Pdf File

2 thoughts on “Appsc|Grama Sachivalayam Importantant Bits Model Papers”