APSRTC Jobs notification 2023| Latest Apsrtc Jobs Recruitment 2023|

APSRTC Jobs notification 2023| Latest Apsrtc Jobs Recruitment 2023:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ నందు డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది  దీనికి సంబంధించిన పూర్తి సమాచారము క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మిత్రులారా మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. లేనివారు వాట్స్అప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు కింద లింక్స్ ఇచ్చాను జాయిన్ అవ్వండి అందులో మీకు ఫ్రీగా జాబ్ నోటిఫికేషన్లను అప్లోడ్ చేస్తాను.

Website LinkClick here
Telegram Group Link Click here
Whatsapp Group Link Click here

Apsrtc Jobs Notification 2023 details :

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో ఉద్యోగాలకు తొందరలోనే నోటిఫికేషన్ని విడుదల చేయనున్నారు. ఆర్టీసీలో 2500 మంది డ్రైవర్లను కొత్తగా రిక్వెస్ట్ చేసుకోబోతున్నారు.నెల రోజుల్లో నియామక నోటీస్ జారీ చేస్తున్నట్లు ఆర్టిసి ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉద్యోగ సంఘాల నేతలకు తెలియజేయడం జరిగింది. 

Apsrtc website

ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది వీరంతా శిక్షణ పూర్తి చేసుకొని జనవరి 2024 నాటికి విధుల్లోకి వస్తారని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ అయితే ఇచ్చారు.

ఆర్టీసీలో ఇటీవల చేసిన కేడర్ స్ట్రింక్ వలన ఉత్పన్నమవుతున్న సమస్యలపై ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు సోమవారం ఆర్టీసీ హౌస్ లో ఆర్టీసీ మేనేజర్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు.

క్యాడర్ రద్దు చేసే ఉత్పన్నమయ్య సమస్యలను సంఘాల నేతలకు ఎం డి వివరించడం జరిగింది. తొందరలోనే దీనిపై విధివిధానాలు రూపొందించి మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చించడం ఉన్నట్లు పేర్కొన్నారు ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు కేడర్ స్ట్రెంత్ పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎండి స్పష్టం చేశారు ఉద్యోగుల సమస్యలపై తమ పరిధి మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలియజేయడం జరిగింది.

ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు అవసరమైన విద్యా అర్హతలు:

ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలు పదవ తరగతి పాస్ అయి ఉండాలి దీనితోపాటు మీ దగ్గర హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు ఎంత జీతం వస్తుంది:

ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు నెలకు 20 వేల రూపాయలు శాలరీ ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *