APSRTC Latest Aprenticeship Jobs Notification 2022

డిగ్రీ బీటెక్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ APSRTC నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి స్టైఫండ్ లేకుండా అభ్యర్థులను నియమించుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది.

2 ఏడాది విద్యార్థులకు రెండు నెలలు మూడవ ఏడది విద్యార్థులకు ఆరు నెలలు ఛాన్స్ ఉండేట్లు నియమించుకోవాలని తెలియజేయడం జరిగింది. సర్టిఫికెట్లను ఇంటర్సిటీ అయ్యాక ప్రధానం చేస్తారు. ఆసక్తి కలిగిన వారు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలో దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.