ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ద్వార నోటిఫికేషన్ విడుదల చేసారు నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయ్ .
విశాకపట్నం గవర్నమెంట్ ITI కాలేజీ ,స్టీల్ సిటీ ,వికాస్ నగర్ ,గాజువాక నందు 07 తేదిన అనగా సుహ్రవరం రోజున జాబు మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబు మేళ కు అర్హత కలిగిన వాళ్ళు హజరూ అయ్యి జాబు పొందవచ్చు.
పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ యొక్క link ద్వార అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్స్,ఫీజు ఉండదు ఫ్రీ గ అప్లై చెయ్యండి.
శ్రీకాకుళం జిల్లా లో కూడా నోటిఫికేషన్ విదుదల చేసారు.
అయితే ఈ జాబు మేళ 8 వ తేదిన జరుపుతున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ , పోలీస్ స్టేషన్ రోడ్ ,జలమురు నందు జరుగుతుంది. ఆశక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఇచ్చిన రిజిస్ట్రేషన్ link మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి .