సీతంపేటలోని ఈనెల 19న job mela నిర్వహించడం ఉన్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పురిటి సాయికుమార్ తెలియజేశారు తన కార్యాలయంలో విలేకరులతో గురువారం మాట్లాడారు రాష్ట్ర ఆధ్వర్యంలో ఉపాధి కల్పనాల్లో భాగంగా పదవ తరగతి యూజీ పిజి కోర్టులో ఉత్తీర్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీతంపేట ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు జాబ్ మేళాకు 12 కంపెనీలు అయితే హాజరవుతున్నట్లు సమాచారము సో ఈ యొక్క అభ్యర్థులు 19వ తేదీ లోపల మీయొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది పైన ఇచ్చినటువంటి అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీగా.
Latest Jobs notifications