Apssdc Upcoming Jobs Drives Ap Latest Jobs

Registration Links Click here

నోటిఫికేషన్ వివరాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది ఈ నోటిఫికేషన్ ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఇందులో భాగంగా మనకు మరో రెండు జిల్లాల్లో నోటిఫికేషన్లను విడుదల చేశారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కింద చూడవచ్చు అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అదేవిధంగా మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవచ్చు టెలిగ్రామ్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది .

టెలిగ్రామ్ గ్రూప్ లింక్ Click here

✍️REGISTRATION link

పైన ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నుంచి డైరెక్ట్ గా అప్లై చేయండి. ఈ పోస్టులకు ఎటువంటి ఫీజు పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది క్వాలిఫై అయినట్లయితే తదుపరి రోజుల నుంచి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే.

✍️REGISTRATION link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *