Ekalavya model residencial school Recruitment 2023|Latest Government hostel warden jobs 2023:
AP నిరుద్యోగులకు భారి నోటిఫికేషన్ ఏకలవ్య మోడల్ స్కూల్ నందు విదుదల కావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ అర్హత మరియు ఆశక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి దరఖాస్తూ చేసుకోండి.ఆంధ్రప్రదేశ్ లోని వారికీ గొప్ప అవకాశం,మీకు మల్లి మల్లి రాదు కాబట్టి వెంటనే దరఖాస్తూ చెయ్యండి.
పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్ట్ పేరు | హాస్టల్ వార్డెన్ జాబ్స్ |
ఖాళీలు | 669 |
అర్హత | డిగ్రీ |
జీతం | 35,000/- |
దరఖాస్తు విధానం | కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చుడండి |
ఎంపిక విధానం | ఆన్లైన్ ద్వారా |
వయస్సు | 18 – 35yrs |
అప్లికేషను ఫీజు | 1000/- |
విద్యార్హతలు :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ విద్యార్హత డిగ్రీ ఏ విభాగం లో అయిన పాస్ అయ్యి ఉంటె సరిపోతుంది.

మరింత సమాచారం కొరకు కింద ఇచ్చిన గ్రూప్ నందు జాయిన్ అవ్వండి .
Whatsapp Group | జాయిన్ here |
టెలిగ్రామ్ గ్రూప్ | జాయిన్ here |
అవసరమైన వయోపరిమితి :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ 01/07/2023 నాటికీ వయస్సు 18 నుంచి 35 మధ్య ఉండాలి.sc/st/ అభ్యర్ధులకు 5 yrs వరకు మరియు OBC అభ్యర్ధులకు 3 yrs వయోపరిమితి పై సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం కింది విదంగా అమలు చేస్తారు .
- రాత పరీక్షా మెరిట్ ఆధారంగా
- ఇంటర్వ్యూ
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికీ 35,000/-
ఫీజు చెల్లింపు :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారు అధికారిక వెబ్సైటు నుంచి application యొక్క ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు 1000/- దీనిని debitcard ద్వారా upi ద్వారా కూడా చెల్లించవచ్చు.
దరఖాస్తునకు ముఖ్యమైన డాకుమెంట్స్ :
- పాస్పోర్ట్ సైజు ఫొటోస్
- వయస్సు ద్రువికరణ సర్టిఫికేట్
- విద్యార్హత సర్టిఫికేట్
- కుల ద్రువికరణ సర్టిఫికేట్
- స్టడీ సర్టిఫికెట్స్
- మిగిలిన సర్టిఫికెట్స్ ని నోటిఫికేషన్ లో ఇచ్చారు.
దరఖాస్తూ చేయు విధానం :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారు పైన తెలిపిన డాకుమెంట్స్ తో ఆన్లైన్ ద్వార అధికారిక వెబ్సైటు నుంచి అప్లై చెయ్యాల్సి ఉంటుంది.
వెబ్సైటు link కింద ఇచ్చాను.
ధరఖాస్తునకు ముఖ్యమైన తేదీలు :
చివరి తేది – 18/08/2023
For more details click on the below link ………………………………………………………
Notification Click here
Application Click Here
Website Click here
Telegram group link Telugu Jobs 24 అని టెలిగ్రామ్ నందు సెర్చ్ చెయ్యండి జాయిన్ అవ్వండి.
One thought on “Ekalavya model residencial school Recruitment 2023|Latest Government hostel warden jobs 2023:”