NIAB నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ. హైదరాబాదులో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నందు ఉద్యోగాల భర్తీకి తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి ఆన్లైన్ లింకు 24/4/2023 నుంచి అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ 8/5 /2023 అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను పూరించాలి. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యల వలన నివారించడానికి అభ్యర్థులు చివరి తేదీ ముందు ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను పూరించాలని సూచించారు.
కమిటీ ద్వారా తగిన అభ్యర్థులను పరీక్షించబడుతారు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడతారు. మరియు ఇంటర్వ్యూ చేయబడతారు. పుట్టిన తేదీకి మద్దతుగా అస్సలు పత్రాలు చేరే సమయంలో విద్యార్థులు మరియు అనుభవ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. హార్డ్ కాపీ ని పంపించాల్సిన అవసరం లేదు. మధ్యంతర విచారణలు స్వీకరింపబడవు ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ,వయోపరిమితి ఎంపిక ప్రక్రియ ముఖ్యమైన తేదీల కోసం ఈ క్రింది ఇవ్వబడిన వివరాలను చూడండి.
23/04/2023 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల నుంచి ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు పరిమితి లభిస్తుంది.
పోస్టును అనుసరించి 18 వేల నుంచి 38 వేల వరకు నేల జీతం చెల్లిస్తారు
Revenue Department depuety thahasildhar Jobs vacancies
దరకాస్తు రుసుము ఒక్క రుప్పాయ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.ఉచితం గ application పంపించవచ్చు.
- డాక్యుమెన్ సమర్పణ
- ట్రేడ్ టెస్ట్
- రాతపరీక్షా
- మెడికల్ టెస్ట్ షెడ్యూల్ చేయబడ్తుంది మిగినల వివరాలు పిడిఎఫ్ ఇచ్చాను చూడండి.