గురుకుల శాఖలో లైబ్రరీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో డైరెక్ట్ ప్రాతిపదికన లైబ్రరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య 434
తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలలో 54
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో
150 తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 200 ఖాళీలు ఉన్నాయి.
అర్హత
డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయస్సు
18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
నెలకు 38,890 నుంచి 1,12,510 మధ్య సాలరీ ఉంటుంది
ఎంపిక విధానం
రాత పరీక్ష ఉంటుంది తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ లకు దరఖాస్తుకు చివరి తేదీ 24 5 2023.