తెలంగాణ ప్రభుత్వం మహిళలు పిల్లలు వికలాంగులు సీనియర్ సిటిజన్ శాఖ జయశంకర్ భూపాల పల్లి జిల్లా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అవసరమైన అర్హతలు అర్హత ప్రమాణాలు ఇతర వివరాల కోసం మరియు ప్రకటించిన స్థానాలుకు సూచించిన దరఖాస్తుల కోసము www.bhupalapally.telangana.gov.in
లాగిన్ చేయవచ్చు ప్రకటించిన స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసి నింపిన వాటిని సమర్పించవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు ఎస్ఎస్సి మార్కు మెమో యొక్క ధ్రువీకరింపబడిన జిరాక్స్ కాపీలు సంబంధిత అద్వైతం అనుభవం ధ్రువీకరణ పత్రాలు ఇవన్నీ కూడా జిల్లా సంక్షేమ అధికారి స్త్రీలు పిల్లలు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గది నెంబర్ 10 ప్రగతి భవన్ భూపాలపల్లి లో పని దినములు ఉన్నప్పుడు మాత్రమే సమర్పించాల్సిందిగా కోరడం జరిగింది.