భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ ఇన్ ఫ్రాటస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఉద్యోగ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులు యొక్క వివరాలు ఈ క్రింది విధంగా తెలియజేయడం జరిగింది.
పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్ సీనియర్,మేనేజర్ సీనియర్, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్, మెయింటెనెన్స్ మేనేజర్, మేనేజర్ తదితరులు.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ టాక్స్ ఆపరేషన్ విభాగాల నందు ఉద్యోగాలు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ డిప్లమా/ బీకాం/ సి ఏ/ ఎం కం /ఎంబీఏ/ ఎం ఎస్ డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
One thought on “Govt Jobs Alert: NHAI Latest Notification| NHIT Jobs Notification”