గ్రామ సచివాలయం నోటిఫికేషన్ – 2023 SYLLABUS
PART – A సిలబస్ – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ
1.జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్.
2.డేటా ఇంటర్ ప్రీటేషన్ & QUANTITIVE ఆప్టిట్యూడ్
3.రీడింగ్ – తెలుగు & ఇంగ్లీష్
4.జనరల్ ఇంగ్లీష్
5.ప్రాధమిక కంప్యూటర్ పరిజ్ఞానం
6.ప్రాంతీయ , జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముక్యత కలిగిన కరెంట్ అఫైర్స్
7.జనరల్ సైన్సు & నిత్య జీవితం లో జనరల్ సైన్సుఅనువర్తనాలు, సైన్సు అండ్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి.
8.సుస్తిరాభివృద్ది మరియు పర్యావరణ పరిరక్షణ.
PART – B సిలబస్ –
1.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశా చరిత్ర మరియు సంస్కృతి
2.భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్.73,74 రాజ్యంగ సవరణలు.కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
3.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితోభారత దేశ ఆర్ధిక వ్యవస్థ మరియు ప్రణాళిక.
4.సామజము,సామజికన్యాయంమరియు హక్కుల సమస్యలు
5.భారత ఉపఖడం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క బౌతిక బౌగోళిక శాత్రం
6.ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన,ఆర్ధిక,సామజిక,సాంస్కృతిక,రాజకీయ మరియు న్యాయంపమైన చిక్కులు /సమస్యలు.
7.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముక్యపరమైన సంక్షేమ మరియు అబివృద్ది పధకాలు
8.మహిళా సాధికారిత,స్వయం సహాయక బృందాలు