Group-C Jobs Notification హైదరాబాదులోని నిఫ్ట్లో గ్రూప్ సి ఉద్యోగాలు

Notiifcatino details:

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నందు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది apply now

భర్తీ చేస్తున్నటువంటి ప్రతి పోస్ట్ కూడా పర్మినెంట్ ఉద్యోగాలే.

భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అదేవిధంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన అప్లై లింక్ మీద క్లిక్ చేసి దరఖాస్తులను పంపించవచ్చు.

అసిస్టెంట్ వార్డెన్-02 Apply link

నర్సు-01

అసిస్టెంట్ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్-02

జూనియర్ అసిస్టెంట్-02

లైబ్రరీ అసిస్టెంట్-01

Lab అసిస్టెంట్-03

విద్యార్హతలు :పోస్టును అనుసరించి ఇంటర్ డిప్లమా ఐటిఐ బిఎస్సి బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ.Apply Now

పని అనుభవం కనీసము ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక విధానము: ప్రాక్టికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చివరి తేదీ April 30వ తేదీ. దరఖాస్తు ఫీజు 500/-

apply now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *