India Post Office Sports Quota Recruitment 2022

ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు నోటిఫికేషన్ కొరకు పైన ఉన్న లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం కొరకు ఈ క్రింది సమాచారం చూడండి.

అవసరమైన వయోపరిమితి :

22 11 2022 నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 27 సంవత్సరాలు వయోసడలింపు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వం నియమం ప్రకారము సడలింపులు వర్తిస్తాయి

జీతం ప్యాకేజీ :

18 వేల నుంచి 81 వేల మధ్యలో వస్తుంది

దరఖాస్తు రుసుము :

మిగతా అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ చలాన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేయవచ్చు

విద్యారత :

అనుసరించి పది ఇంటర్ డిగ్రీ డిప్లమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు స్పోర్ట్స్ కోట మీ దగ్గర ఉండాలి

ఎంపిక విధానము :

రాత పరీక్ష ట్రేడ్ స్కిల్ టెస్ట్ పని అనుభవం ఆధారంగా మరియు ఆన్లైన్ పరీక్ష స్కిల్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా

పోస్టులకు అప్లై చేసుకునే విధానం

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ నుండి లేదా క్రింద ఇవ్వబడినటువంటి ఆన్లైన్ అప్లై అని లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించండి సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేసుకోండి ఈ విధంగా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు

అప్లోడ్ చేయవలసిన పత్రాలు జాబితా

ఇటీవల ఫోటో సంతకం ఐడి ప్రూఫ్ పుట్టిన తేదీ రుజువు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ విద్యా సర్టిఫికెట్స్ అనుభవ సర్టిఫికెట్స్ ఫారం 16 జీతం స్లిప్

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభపు తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మరింత సమాచారం కొరకు మీరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Link

Notification

Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *